బెట్టింగ్ కు బానిసై యువకుడి ఆత్మహత్య

79చూసినవారు
బెట్టింగ్ కు బానిసై యువకుడి ఆత్మహత్య
ఘట్కేసర్, చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నల్గొండకు చెందిన కొండూరు నితిన్ (21) హైదరాబాద్ నగరంలో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. కాలేజీ ఫీజ్ కోసమని తల్లి ఇచ్చిన రూ 1,30,000 బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకొని మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలిందని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కాకర్ల తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్