ఆధికారులపై కేంద్రమంత్రి ఆగ్రహం

60చూసినవారు
అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వకర్మ పథకం ఉద్దేశం లక్ష్యం నీరుగారిపోతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బేగంపేట్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. 18, 000 వేల దరఖాస్తులు వస్తె కేవలం 620 మంది లబ్ధిదారులకు మాత్రమే పథకం అందడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 45 రోజుల్లో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని గ్రౌండింగ్ చెయ్యకపోతే యాక్షన్ తప్పదని అయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్