సికింద్రాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల ఘటం ఊరేగింపు

0చూసినవారు
సికింద్రాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల ఘటం ఊరేగింపు
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాల ఊరేగింపు వైభవంగా సాగుతుంది. శనివారం ఘటం నిర్వాహకులు వినోద్, ఆలయ చైర్మన్ రామేశ్వర్ డప్పుచప్పుళ్లు, బ్యాండ్ వాయిద్యాల మధ్య ఘటం ఊరేగింపు సాగుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో సాగనుంది. ఈ నెల 13, 14న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ జరగనుంది.

సంబంధిత పోస్ట్