కంచ గచ్చిబౌలి భూములపై నేడు సుప్రీంలో విచారణ

70చూసినవారు
కంచ గచ్చిబౌలి భూములపై నేడు సుప్రీంలో విచారణ
హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయమై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం విక్రయించాలని చూస్తున్న 400 ఎకరాల భూమి HCUకి చెందినదని, దీనిని చదును చేసి విక్రయించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని పేర్కొన్నారు. ఆ పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుం

సంబంధిత పోస్ట్