హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

72చూసినవారు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణాలో మరో ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు అధికారులు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 18వ తేదీన స్క్రూటినీ చేయనున్నారు. 21 తేదీ వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఇక 25వ తేదీన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో పోలింగ్ జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్