రేవంత్రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోలీసులు చేతులెత్తేశారు. మేం అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్ లు సంతోషంగా జరుపుకునే వాళ్లు సినిమా ఫంక్షన్లతో పాటు.. అన్ని మతాల పండుగలను సమర్థవంతంగా నిర్వహించినట్లు బుధవారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.