పెద్ద ఎత్తున ఒత్తిడీలు వచ్చినా డోంట్ కేర్: ఎమ్మెల్యే

83చూసినవారు
పెద్ద ఎత్తున ఒత్తిడీలు వచ్చినా డోంట్ కేర్: ఎమ్మెల్యే
షాద్నగర్ నియోజకవర్గం లింగారెడ్డిగూడెం గ్రామ శివారులోని వీరమోని చెరువు అలుగు నీరు ప్రవహిస్తున్న స్థలాలకు అడ్డంగా ఓ వ్యక్తి ప్రహరీ గోడలు పెద్ద ఎత్తున నిర్మించారు. బుధవారం గ్రామస్తులు నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం అధికారులు వెంటనే రంగంలోకి దిగి గోడలను బద్దలు కొట్టి నీటిని విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యే శంకర్ పై పెద్దఎత్తున ఒత్తిడీలు వచ్చినా వినిపించుకోలేదు. డోంట్ కేర్ అని ముందడుగు వేశారు.

సంబంధిత పోస్ట్