షాద్ నగర్: 108 సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే అసహనం

69చూసినవారు
షాద్ నగర్: 108 సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే అసహనం
ప్రాణాపాయ స్థితిలో ఉన్నపేషంట్లను 108 అంబులెన్స్ లో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే సిబ్బంది వ్యవహారంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తదితర 108 సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్