ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం ఉదండాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతిని బుధవారం రాష్ట్ర మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి, చిన్నారెడ్డితో పాటు సహచర షాద్ నగర్ ఎమ్మెల్యే. అనిరుధ్ రెడ్డిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా తరఫున షాద్నగర్ ఎమ్మెల్యే మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు.