షాద్ నగర్: ప్రిన్సిపాల్ మందలించాడని ప్రాణం తీసుకున్నాడు

74చూసినవారు
షాద్ నగర్: ప్రిన్సిపాల్ మందలించాడని ప్రాణం తీసుకున్నాడు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ మందలించడంతో శాస్త్ర గ్లోబల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న నీరజ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పాఠశాల భవనం పైనుంచి దూకి ప్రాణం తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్