షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

65చూసినవారు
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి, విగ్నేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర నవగ్రహ ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి హాజరై దేవాలయoలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన అనుచరులు వివరించారు.  కార్యక్రమంలో ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ నారం దినేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్