తిరుపతి విమానంలో సాంకేతిక లోపం

63చూసినవారు
తిరుపతి విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్ - తిరపతి విమానంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 5:30 గంటలకు బయలు దేరాల్సిన విమానం నిలిచిపోయింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చివరి నిమిషంలో సమాచారమిచ్చారని వాపోయారు. 4 గంటలుగా ఎయిర్ పోర్ట్‌లోనే పడిగాపులు గాస్తున్నారు. అధికారుల తీరుపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్