కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపల్ శాఖ అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కనీస ప్రోటోకాల్ మెయింటైన్ చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని తమకు తోచిన విధంగా మున్సిపల్ శాఖ అధికారులు వ్యవహరించడం దురదృష్టకరమని బుధవారం షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో షాద్ నగర్ మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు దాపురించిందని వ్యాఖ్యానించారు.