అంబులెన్స్ - బైక్ ఢీ... ఒకరు మృతి

60చూసినవారు
అంబులెన్స్-బైక్ ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి ఘటన చర్లపల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది స్థానికుల వివరాల ప్రకారం. బీఎన్ రెడ్డి కాలని వద్ద అంబులెన్స్, బైక్ ఢీ కొన్నాయి బైకుపై వెళ్తున్న దంపతుల్లో ఒకరు మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయలవడంతో ఈసీఐఎల్ లోని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్