ఉస్మానియా యూనివర్సిటీ లో డిసెంబర్ 18న కృతజ్ఞత సభ

64చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఒక ఏడాదికాలం పూర్తి కాక ముందే 60 వేల ఉద్యోగలను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు నమ్మకం కల్పికంచిన కాంగ్రెస్ ప్రభుత్వంనికి ధన్యవాదములు తెల్పుతూ కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్లు ఓయూ నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం ఆవిష్కరించారు. డిసెంబర్ 18 తారీకు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్