తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లను బిజెపి పార్టీ స్వీకరించింది. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ మూసి పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్ర కార్యక్రమానికి శనివారం పూనుకున్నారు. మూసి పరివాహక ప్రాంతానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ చేరుకున్నారు. వారితో పాటు మూసి పరివాహక ప్రాంతానికి బిజెపి నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు.