రామాంతపూర్ డివిజన్ హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి ఆదేశాల మేరకు గంథం జోత్స్నా నాగేశ్వరావు ఆధ్వర్యంలో సీఎం, డిప్యూటీ సీఎంల దిష్టిబొమ్మ దహనం చేసి శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, మహిళ నేతలపై వారి వ్యాఖ్యలు సిగ్గు చేటు అని, నిండు శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎంలు మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు అని మండిపడ్డారు.