తార్నాకలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ మెస్ ను గత రెండు రోజులుగా మూసివేశారని విద్యార్థులు శుక్రవారం తెలిపారు. నిధుల కొరతతో మెస్ ను మూసి వేస్తున్నట్లు తెలిపిన నిజాం కళాశాల ప్రిన్సిపాల్. ఆది అటానమస్ కలిగిన కళాశాల అని ఓయూకి దానికి ఎలాంటి సంబంధం లేదని తెలుపుతున్న ఓయూ వీసీ కుమార్. 2 రోజులుగా హాస్టల్ లో ఫుడ్ లేక ఆకలితో అలమటిస్తున్నాము అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.