మల్లాపూర్: కాలనీల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: అనిల్

52చూసినవారు
బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మల్లాపూర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పర్యటించడం జరిగింది. ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారం తో జరుగుతున్న అబివృద్ధి పనులను పరిశీలించి, అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలనీలో ప్రధానంగా ఉన్న మరిన్ని సమస్యల గురించి ఆరా తీసి త్వరలోనే సమస్యల పరిష్కారానికై ఇలాగే కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్