ఉప్పల్ స్టేడియానికి బారులు తీరిన క్రీకెట్ లవర్స్

51చూసినవారు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్దకు క్రికెట్ లవర్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ - రాజస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో తమ అభిమాన జట్టు జెర్సీ ధరించి ఈలలు వేస్తూ సందడి చేశారు. హైదరాబాద్ తగ్గేదిలే అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ మ్యాచులో హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్