ఉప్పల్ లో కూల్చివేతలు.. మహిళ సూసైడ్ అటెంప్ట్

59చూసినవారు
ఉప్పల్ చిలుకనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలపై శుక్రవారం అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఓ మహిళ ఆందోళనకు దిగింది. తాను 20 ఏళ్లుగా నడిపిస్తున్న పాల బూత్ ను కూల్చివేస్తున్నారని పెట్రోల్ బాటిల్ తో వచ్చి నిరసన చేపట్టింది. కూల్చివేస్తే సూసైడ్ అటెంప్ట్ చేస్తానంటూ హెచ్చరించింది. జీహెచ్ఎంసీ అధికారుల వాహనాలు, జేసీబీకి అడ్డుగా కూర్చుని నిరసన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్