ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి పారిశ్రామిక వాడ లోఅగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శేషసాయి కెమికల్ కంపెనీలో, పక్కనే వున్న మహాలక్ష్మి రబ్బర్ కంపని ఈ రెండు కంపెనీలలో అగ్నిప్రమాదం. విపరీతంగా ఎగిసి పడుతున్న మంటలు. కెమికల్ వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రయాణికులు. ఫెయిర్ ఇంజన్లతో అర్పుతున్న ఫైర్ సిబంది.