నాచారం డివిజన్ రాఘవేంద్రనగర్ సాయిబాబా మందిరంలో శంకుస్థాపన

54చూసినవారు
నాచారం డివిజన్ రాఘవేంద్రనగర్ సాయిబాబా మందిరంలో శంకుస్థాపన
నాచారం డివిజన్ రాఘవేంద్రనగర్ కాలనీలోని సాయిబాబా మందిరంలో శుక్రవారం నవగ్రహాల మరియు ఆంజనేయ స్వామి వారి విగ్రహాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులులు దామోదర్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి, మల్లేష్ యాదవ్, ఆలయ ప్రధాన అర్చకులు క్రాంతికుమార్ పాల్గొన్నారు. వారితో పాటు స్థానిక కాలనీవాసులు, మహిళలు, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, హన్మంత్ బిరాదర్, యోగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్