బోడుప్పల్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

69చూసినవారు
బోడుప్పల్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నా రు.

సంబంధిత పోస్ట్