రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్ ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా సోమవారం బాధ్యతలు పదవి బాధ్యతలు చేపట్టిన లక్ష్మిమాధవి. గతంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా సాధారణ బదిలీల్లో భాగంగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి బదిలీపై వచ్చారు. ఇదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి మల్కాజిగిరి సీసీఎస్ కు బదిలీ పై వెళ్లారు.