ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి

50చూసినవారు
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి బి. యన్. రెడ్డి కాలనీ వద్ద ద్విచక్ర వాహనాన్నీ ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో భర్త మృతి. భార్య ని ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్