మేడిపల్లి: కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రపంచ రికార్డు పోస్టర్ ఆవిష్కరణ

65చూసినవారు
మేడిపల్లి: కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రపంచ రికార్డు పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాల్ రెడ్డి నేతృత్వంలో జి. వి. ఆర్. కారాటే అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న ఆరో ప్రపంచ రికార్డు ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ ఉమారమేశ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 11 సంవత్సరం సందర్భంగా నిర్వహించబడుతున్న విశిష్ట కార్యక్రమం అన్నారు.

సంబంధిత పోస్ట్