ఉప్పల్: ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నరసింహ, సుదర్శన హోమాలు

69చూసినవారు
ఉప్పల్ రామంతపూర్ లో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నరసింహ, సుదర్శన హోమాలు శనివారం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం భారత సైన్యం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని హోమాలు నిర్వహించినట్లు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్