ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఎన్ టి ఏ దిష్టిబొమ్మ దహనం

85చూసినవారు
ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఎన్ టి ఏ దిష్టిబొమ్మ దహనం
నీట్, నెట్ పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లో విఫలం అయినటువంటి అవినీతి, అసమర్థ ఎన్ టి ఏ సంస్థని ప్రక్షాళన చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ఎన్ టి ఏ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్టేట్ అల్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్, స్టేట్ జాయింట్ సెక్రటరీ పృథ్వి తేజ ఈ. సందర్భంగా మాట్లాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్