కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ ఓయూ విద్యార్థులు.

55చూసినవారు
గాధరి కిషోర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై ఓయూ విద్యార్థులు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ లో మీడియా సమావేశంలో పడాల సతీష్ మాట్లాడుతూ. ఓయూ విద్యార్థులను బీరు, బిర్యానీ బ్యాచ్ అని అవహేళన చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డిని సన్నాసులు అనకుండా ఇంకేమంటారని, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని బండ బూతులు తిట్టిన మానవతరాయ్ ఇవాళ డబ్బు సంచులకు అమ్ముడుపోయి ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్