ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపిన పోతగాని గోపాల్ గౌడ్

72చూసినవారు
ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపిన పోతగాని గోపాల్ గౌడ్
మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొని వారికి సన్మానించి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్