సికింద్రాబాద్: ఓయూలో చనగాని దయాకర్ కు సన్మానం

78చూసినవారు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చనగాని దయాకర్ కు పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని దయాకర్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు మెడ శ్రీను, అంసా ఓయూ అధ్యక్షుడు నామా సైదులు, రీసెర్చ్ స్కాలర్ వలిగొండ నరసింహ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్