నాచారం డివిజన్ పరిధిలో శ్రీ సీతారాములవారి రధ యాత్ర ఊరేగింపు

80చూసినవారు
నాచారం డివిజన్ పరిధిలో శ్రీ సీతారాములవారి రధ యాత్ర ఊరేగింపు
నాచారం డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, భవాని నగర్ కాలనీలలోని పురవీధులలో శ్రీ సీతారాములవారి రధయాత్ర ఊరేగింపు కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అనంత రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు శ్రీనగర్ కాలనీ అధ్యక్షులు ఆలూరి మహేందర్, ఆలూరి శ్రీనివాస్, లక్ష్మణ్ రావు, వినోద్, మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్