తార్నాక: జంగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

61చూసినవారు
బిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కేక్ కటింగ్ చేసి మొక్కలు నాటడం జరిగింది. బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ మార్గదర్శకంలో కవిత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్ నిరాహార దీక్షలు. సకల జనుల సమ్మె సడక్ బంద్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన వ్యక్తి కవిత అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్