ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం

67చూసినవారు
డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిన్న ఓయూలో నిరసనలు తెలిపిన విద్యార్థులు. బుధవారం నిరసనల నేపథ్యంలో హాస్టల్లలో ఉన్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టులు చేసిన పోలీసులు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వీడాలని‌, నిరుద్యోగులపై కొనసాగిస్తున్న దుర్మార్గపు ధమన కాండకు వ్యతిరేఖంగా నిరుద్యోగులకు మద్దతు ప్రకటించిన బి ఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, మిథున్ ప్రసాద్ లను అరెస్టు చేసిన ఓయూ పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్