సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తుంగతుర్తి రవి "మానవసేవే మాధవ సేవ" గా భావించి ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని దృడ సంకల్పంతో ఆర్ వి ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు తుంగతుర్తి రవి. సమాజ సేవలను గుర్తించి నటరాజ్ అకాడమీ 17వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా రవిని "సేవారత్న" అవార్డు హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన ఆడిటోరియంలో నటరాజ్ అకాడమీ, అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించింది.