వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నాచారం హెచ్ఎంటి నగర్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ పాల్గొన్నారు. వారితో పాటు చంద్రమౌళి, హన్మంత్ బిరాదర్, శ్రీధర్ రెడ్డి, రాజిరెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.