ఉప్పల్: జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె...

2చూసినవారు
కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2025 జూలై 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. నాచారం చౌరస్తా పారిశ్రామిక ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. నాచారం ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి పి. గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్