యువతిపై తమ్ముడు లైంగిక దాడి

79చూసినవారు
యువతిపై తమ్ముడు లైంగిక దాడి
ఉప్పల్‌లోని దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ఆమె తమ్ముడు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి కాలం చేసింది. తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో అన్నీ తానై తమ్ముడిని ఇంటర్ చదివిస్తోంది యువతి. గత నెల 27న ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న యువతిపై ఆమె తమ్ముడు లైంగిక దాడి చేశాడు. యువతి తండ్రికి చెప్పినా పట్టనట్టుగా వ్యవహరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్