వికారాబాద్: లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

53చూసినవారు
వికారాబాద్: లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు అర్హులైన అభ్యర్థులు మే 17లోపు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్