హిందీ దివస్ వారోత్సవాలు.. బహుమతులు ప్రధానం

65చూసినవారు
హిందీ దివస్ వారోత్సవాలు.. బహుమతులు ప్రధానం
కోస్గి మండలం సర్జఖాన్ పేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా 'హిందీ దివస్ వారోత్సవాలు' ఘనంగా నిర్వహించారు. క్రీడలతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం శ్రీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ. హిందీ భాష సులభమని, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్, కురుమూర్తి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్