డబ్బీర్ పురా: ఇరాన్ నేతల ఫ్లెక్సీల కలకలం

0చూసినవారు
పాతబస్తీలో మొహరం వేడుకల సందర్భంగా ఆదివారం డబ్బీర్‌పురా, దారుల్ షిఫా ప్రాంతాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా ఫోటోలతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఈ ఫ్లెక్సీలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు మొహరం ర్యాలీలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్