కర్మన్ ఘాట్ విజయయాత్ర డ్రోన్ విజువల్స్

85చూసినవారు
కర్మన్ ఘాట్ నుంచి హనుమాన్ విజయయాత్ర అంగ రంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా పర్యవేక్షణలో భాగంగా పోలీసులు డ్రోన్ విజువల్స్ను చిత్రీకరించారు. భక్తుల రద్దీ, యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ పరిస్థితులపై సమగ్ర అవగాహన కోసం ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. భక్తుల నినాదాలతో మార్మోగిన యాత్ర మార్గంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్