చంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నయీముద్దీన్. ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆసమయంలో అక్కడికి ఆటో ను ఆపేందుకు పోలీసులు యత్నించారు. అతడి ఆపకుండా అడ్డంగా ఉన్న పోలీసుల పైకి తీసుకువెళ్ళే విధంగా ముందుకు సాగాడు. ఆటోను అపి పరీక్షించ మద్యం సేవించినట్లు నిర్దారణ అయ్యింది. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. చివరకు పోలీసులు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు