సింగరేణిలో పార హక్కుల అవగాహనా సదస్సు

61చూసినవారు
ఐఎస్ సదన్ డివిజన్ లోని సింగరేణి కాలనీలోని కమ్యూనిటీ హాల్లో గురువారం పార హక్కుల అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. సైదాబాద్ ఎమ్మార్వో జయశ్రీ స్థానిక ప్రజలకు వారి వారి పౌర హక్కుల గురించి వివరించడం జరిగింది. సైదాబాద్ మండల్ ప్రజల నుండి నూతన రేషన్ కార్డ్, పెన్షన్ ఇతర అంశాలపై దరఖాస్తులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహమ్మద్ యూనస్, సైదాబాద్ ఎస్సై నవీన్, స్థానిక నాయకులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్