మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్ల జోలికి వస్తె ఊరుకునేది లేదు

82చూసినవారు
పేదల ఇండ్లను నష్టం లేకుండా మూసి నది ప్రక్షాళన చేపట్టాలి అని వామపక్ష పార్టీలు, ప్రజ సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. ప్రత్యేక ప్రణాళికతో మూసి ప్రక్షాళన చేయాలి మూసి ప్రక్షాళన కోసం చెయ్యాల్సిన పనులు చేయకుండా పేదల ఇండ్లు తొలగించే ప్రక్రియకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రక్షాళన కు ముందుగా నాలల అభివృద్ధి నిర్మాణం ముసిలోకి మురుగు నీరు రాకుండా చర్యలు చేపట్టాలి.

సంబంధిత పోస్ట్