రేవంత్ రెడ్డి పూర్తిగా రాజకీయాల్లో విఫలమయ్యారని ఏంబీటీ స్పాక్స్ పర్షన్ అహ్మదుల్లా ఖాన్ మండిపడ్డారు. శనివారం పార్టీ కార్యాలయంలో అయన మాట్లాడుతూ. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని వేరే నాయకులకు ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ పేరు కనుమరుగు అయిపోతుందని పేర్కొన్నారు.