యాకుత్ పురా: ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్

63చూసినవారు
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ తృతీయ శతాబ్ది బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 17 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈరోజు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన, 108 కళాశాలతో మహాపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాల్లో గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులు డివిజన్ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్