యాకుత్ పురా: ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులు

56చూసినవారు
యాకుత్ పురా పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ ను స్థానికులు నిలదీశారు. వానకాలం వచ్చిన కూడా నాలా పనులు చేయడం లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు, స్థానికులకు మధ్య వాగ్వాదం పెరిగి స్థానికులు ఎమ్మెల్యేను తీయడంతో గొడవ మరింత ఉదృతంగా మారింది. వారిని అడ్డుకునేందుకు యత్నించిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చితబాధారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్