యాకుత్ పురా: రోడ్డుపై మురుగు నీరు... నడిచేదెలా?...!

76చూసినవారు
యాకుత్ పురా పరిధిలోని చున్నెకీ బస్తీ ప్రాంతంలో రోడ్లు మురుగునీటి మయంగా మారాయి. కొన్ని రోజులుగా డ్రైనేజీ నుంచి మురుగు నీరు లీకై రోడ్డుపై ప్రవహిస్తోంది. మురుగునీటిలోనే నడవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సంభందిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్